Friday, May 17, 2024
- Advertisement -

చిట్టిబాబు రికార్డ్ బ్రేక్ చేసిన భ‌ర‌త్‌

- Advertisement -

మ‌హేష్ బాబు తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను నిన్న‌(శుక్ర‌వారం) విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.సినిమాలో మ‌హేష్ బాబు సీఎంగా చేశారు.మ‌హేష్ న‌ట‌న‌కు అన్ని వైపుల నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి ఈ సినిమాను అభినందించిన సంగ‌తి తెలిసిందే.అయితే ఈ సినిమా రికార్డుల వేట ప్రారంభించింది. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ 60 కోట్ల వరకు ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. తమిళనాట మాత్రం ఈ సినిమా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

తొలిరోజు ఒక్క చెన్నై సిటీలోనే 27 లక్షలకు పైగా గ్రాస్‌ సాధించి సత్తా చాటింది. ఇటీవల విడుదలైన రంగస్థలం 25 లక్షల రికార్డ్‌ను భరత్‌ అనే నేను 20 రోజుల్లోనే చెరిపేయటం విశేషం. మూడు సంవ‌త్సారాల నుండి హిట్ లేక ఇబ్బంది ప‌డుతున్న మ‌హేష్ బాబు ,ఈ సినిమా హిట్‌తో అభిమానుల‌కు పండుగ తీసుకు వచ్చాడు.ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -