Tuesday, May 14, 2024
- Advertisement -

ఎవర్‌గ్రీన్‌ సుపర్‌స్టార్ మీరే!

- Advertisement -

ఈ రోజు సూప‌ర్ స్టార్ కృష్ణగారి పుట్టిన రోజు.ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సుధీర్‌ బాబు సమ్మోహనం ట్రైలర్‌ను కృష్ణ చేతుల మీదుగా రిలీజ్‌చేయించారు.కృష్ణ త‌నయుడు ప్రిన్స్ మ‌హేష్ బాబు త‌న తండ్రికి ట్వీట్ట‌ర్ ద్వారా శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

మహేష్‌ తన తండ్రికి బర్త్‌డ్‌ విషెస్‌ చెబుతూ… ‘ నా రియల్‌ హీరో.. నా మెంటర్‌.. నా ఆలోచన… నా బలం.. ప్రతీది నువ్వే. నీ కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉంది. హ్యాపి బర్త్‌డే నాన్న. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ సుపర్‌స్టార్‌ మీరే’ అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌లో ఉన్నారు. కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని విషెస్‌ తెలిపి, తండ్రితో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -