Thursday, April 25, 2024
- Advertisement -

గెస్ట్ రోల్ లో మహేశ్ బాబు..

- Advertisement -

ఒకప్పుడు ఏ భాషకు చెందిన హీరో ఆ భాషా చిత్రాలే చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా మూవీ కల్చర్ మొదలు కావడంతో ఏ హీరో ఒక భాషకు పరిమితం కావడం లేదు. ఇతర భాషా నటులతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు గెస్ట్ రోల్స్ చేయని మహేశ్ బాబు ఓ తమిళ చిత్రంలో నటించబోతున్నట్లు టాక్.

మహేశ్ బాబు నిర్మాతగానూ పలు చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే… స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ కూడా అందించారు. కానీ గెస్ట్ రోల్ లో కనిపిస్తుండటం ఇదే మొదటిసారి. తన స్నేహితుడు, దర్శకుడు వంశీ పైడిపల్లి కోసం ఓ కోలీవుడ్ హీరో మూవీలో మహేశ్ కనిపించబోతున్నట్లు సమాచారం.

తమిళ స్టార్ హీరో విజయ్‌తో ప్రస్తుతం వంశీ పైడిపల్లి ఓ సినిమా చేస్తున్నాడు. తమిళం, తెలుగు భాషల్లో కఈ మూవీ విడుదల కాబోతోంది. ‘తళపతి 66’ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో మహేశ్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు టాక్.

Also Read

ప్రభాస్ ఫ్యాన్స్‌ను వణికిస్తున్న సెంటిమెంట్

రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబోలో ప్రభాస్ హీరోయిన్…!

పుష్ప 2 సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న బన్నీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -