Friday, May 10, 2024
- Advertisement -

ఎయిర్‌పోర్టులో కొత్త‌ లుక్‌తో దొరికిన మ‌హేష్‌( వీడియో)

- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న గెట‌ప్‌లో పెద్ద‌గా మార్పు చేయ‌లేదు.పోకిరి సినిమాలో కొంచె మెకోవ‌ర్ అయిన మ‌హేష్ మ‌ళ్లీ ఇన్నాళ్లుకు త‌న సినిమాలో ఫుల్ గెడ్డం,మీసంతో క‌నిపిస్తున్నాడు.వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మ‌హేష్‌.ఈ సినిమా మ‌హేష్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డం విశేషం.

ప్ర‌స్తుతం మ‌హేష్ విదేశాల‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.మ‌హేష్ ఇండియాకు తిరుగు ప్ర‌యాణంలో త‌న కొత్త లుక్ బ‌య‌ట‌ప‌డింది.మహేష్ ఈ లుక్ లో ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో మ‌హేష్ సర‌స‌న పూజ హెగ్డె న‌టిస్తుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -