మహేష్,మురగదాస్ సినిమా ట్రైలర్ ఇప్పట్లో లేనట్లే

Mahesh Babu,Murugadoss trailer release postponed

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ లో ఘాటింగ్ జరుపుకొంటున్న సినిమా విశేషాలగురించి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తిన్నారు. ఇప్పటికే 70 శాతం ఘాటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ను జనవరి ఫస్ట్ కు విడుదల చేస్తారని ఫ్యాన్స్ భావించారు.

అయితే ఇంత వరకు ఆ సినిమాకు సంబంధించిన ఎటువంటి సమాచారం బయటకు పొక్కలేదు. విజువల్ వండర్స్ తో తీస్తున్న ఈనినిమా సమాచారం గురించి తెలియకపోవడంతో మహేష్ అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. కనీసం సంక్రాంతి పండుగకైనా టీజర్ ను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అభిమానుల వినతిని హీరో మహేష్ బాబు, దర్శకుడు మురగదాస్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.