Saturday, May 18, 2024
- Advertisement -

మ‌రో వ్య‌క్తిని ప్రేమిస్తున్న మ‌హేష్ బాబు భార్య‌

- Advertisement -

నమ్రత అంటే అందరికి ఠక్కున మ‌హేష్ బాబు గుర్తుకు వ‌స్తాడు. ‘వంశీ’ సినిమా సమయంలో మ‌హేష్‌- న‌మ్ర‌త ప్రేమించి పెళ్లి చెసుకున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఇద్దరికి గౌతమ్, సితార జన్మించారు. న‌మ్ర‌త సోషల్‌మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు.మంగళవారం రాత్రి నమ్రత నేను ఈ వ్య‌క్తిని ప్రేమిస్త‌న్న అని చెప్పి మ‌హేష్ బాబు ఫోటోను పోస్ట్ చేశారు.

దీనికి అభిమానుల నుంచి తెగ కామెంట్లు వచ్చాయి. మ‌హేష్ బాబు షూటింగ్ లేని స‌మ‌యంలో ఫ్యామీలీతోనే ఎక్కువుగా గడుపుతుంటాడు. మ‌హేష్ ప్రస్తుతం ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్‌ 20న సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.‌

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -