- Advertisement -

దీపావళి సందర్భంగా మహేశ్ కొన్న కొత్త కారు ఇదే!

- Advertisement -

ఇటీవలే  ‘శ్రీమంతుడు’ దర్శకుడికి మంచి కారును ప్రెజెంట్ చేసి వార్తల్లోకి వచ్చిన ప్రిన్స్ మహేశ్ బాబు ఇప్పుడు.. ఇప్పుడు సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. దీపావళి సందర్భంగా మహేశ్ కొత్తకారును కొన్నాడు.

రేంజ్ రోవర్ ఎస్ యూవీ ఆటోబయోగ్రఫీ కారును కొని.. తన పిల్లలతో కలిసి దాని ముందు నిలబడి ఫోటో తీయించుకుని.. ఈ విషయాన్ని అందరికీ తెలియబరిచాడు ప్రిన్స్. అత్యంత ఖరీదైన ఈ కారును మహేశ్ మనసు పడి కొనుక్కొన్నట్టుగా తెలుస్తోంది. దీపావళి శుభ సందర్భంగా ప్రిన్స్ ఈ కారును ఖరీదు చేశారని.. ఈ విధంగా తమ కుటుంబ సభ్యులకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -