Friday, March 29, 2024
- Advertisement -

సిఎం వియ్యంకుడితో నాగ్ కు గొడ‌వెందుకు వ‌చ్చింది..

- Advertisement -

బాలయ్యబాబు కు ఝలక్ ఇవ్వడానికి అబ్బాయ్ భయపడ్డాడు గాని… చిన్న బాబు నాగార్జున ఎందుకు భయపడతాడు చెప్పండి.అసలే కింగాయే.ఈమ‌ధ్యన ఏ దందా చేసినా వ‌ర్కవుట్ అయిపోతూ  ఉండ‌డంతో అస్సలు త‌గ్గడం లేదు.దానిలో భాగంగా ఎంత సిఎం వియ్యంకుడైతే  మాత్రం నేనెందుకు త‌గ్గాలి అంటున్నాడు.

అలా అనుకునే పొంగ‌ల్ రేసులో బాల‌య్య ఉన్నాడ‌ని తెలిసినా కావాల‌నే క‌య్యానికి కాలు దువ్వుతున్నాడ‌ని పిస్తుంది.సంక్రాంతి రేసు నుంచి తార‌క్ ప‌క్కకు త‌ప్పుకోవ‌డంతో పోటీలో ఎవ‌రూ లేర‌నే విషయం తెలుసుకుని బాల‌య్యను చెడుగుడు ఆడుకోవ‌డానికి  సోగ్గాడిగా వ‌స్తూ న్నాడు.

తెలిసి తెలిసి నాగ్ బాల‌య్యతోనే ఇలా పెట్టుకోవ‌డంతో అంతా ఆస‌క్తిగా వీరి ఫైట్ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -