Friday, May 17, 2024
- Advertisement -

మూడు భాషల్లో మహేష్ జన – గణ – మన

- Advertisement -

మహేష్ బాబు – డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. పోకిరి, బిజినెస్ మ్యాన్ రెండూ అదరహో అనిపించుకుని మహేష్ ని ఒక లెవెల్ కి పెంచేశాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతోంది. దీని టైటిల్ ని జన గణ మన గా ఎప్పుడో ప్రకటించాడు డైరెక్టర్ పూరి.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో పూరీ బిజీ గా ఉండగా మహేష్ బాబు మురగదాస్ తో బిజీ అయ్యాడు. ఈ నేపధ్యం లో పూరీ జగన్నాథ్ మహేష్ కోసం కళ్యాణ్ రామ్ సినిమా అవ్వగానే ఒక సూపర్బ్ స్క్రిప్ట్ సిద్దం చేస్తాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన హోం వర్క్ నడుస్తోంది అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాను మొదట్నుంచీ అనుకుంటున్నట్లుగా తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాక కన్నడలోనూ ఒకేసారి తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారట. కర్ణాటకలో మహేష్కు, పూరీ జగన్నాథ్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ నేరుగా తెలుగు వర్షన్ను కాకుండా, కన్నడలోనూ సినిమాను తెరకెక్కించి కన్నడ వర్షన్నే విడుదల చేస్తారట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -