Saturday, May 4, 2024
- Advertisement -

SRH కోసం మహేష్‌-నమ్రతా!

- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిందంటే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు కనిపిస్తున్నాయి. అటాకింగ్ బ్యాటింగ్‌తో బౌలర్లకు నిద్రపట్టకుండా చేస్తున్నారు సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌.

ఇక SRH కోసం రంగంలోకి దిగారు మహేష్‌ -నమత్రతా. ఓ ప్రమోషనల్ కంటెంట్ ని షూట్ చేయగా ఈ సందర్భంగా సన్‌రైజర్స్ కెప్టెన్ కమ్మిన్స్…మహేష్,నమ్రతాలతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోలను మహేష్ స్వయంగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా పాట్ కమ్మిన్స్ తో ఫోటో షేర్ చేసింది. నమ్రత పాట్ కమ్మిన్స్ తో సెల్ఫీ తీసుకొని ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ SRH‌కి సపోర్ట్ గా.. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -