Tuesday, May 14, 2024
- Advertisement -

మీసంతో క‌నిపించ‌నున్న మ‌హేష్!

- Advertisement -

మ‌హేష్ బాబు చాలా అందంగా ఉంటాడు, ఈ విష‌యంలో ఎవ‌రికి డౌట్ లేదు.ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్ న‌టించిన సినిమాల‌లో చాలా హ్యండ్‌స‌మ్‌గా క‌నిపించాడు. మ‌హేష్ గెట‌ప్‌లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌దు.భ‌ర‌త్ అను నేను సినిమాలో వ‌చ్చే ఓ సాంగ్‌లో మ‌హేష్ మీసంతో క‌నిపిస్తాడు.మీసంతో మ‌హేష్ అచ్చం కృష్ణ‌లాగా ఉన్నార‌నే కామెంట్స్ వినిపించాయి.మ‌హేష్ సాధార‌ణంగా త‌న లుక్‌ని పెద్ద‌గా మార్చ‌డు.

కాని త‌న త‌రువాత సినిమాలో మ‌హేష్ త‌న లుక్‌ని చేంజ్ చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.త‌న 25వ సినిమాను వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు మ‌హేష్‌. ఈ సినిమాలో గుబురు గెడ్డం, గుబురు మీసాలతో కనిపించ బోతున్నారని తెలుస్తుంది.అయితే ఆ గెట‌ప్‌లో తెరపై ఎంతసేపు కనిపిస్తారనే విషయంలో మాత్రం కచ్చితమైన సమాచారం లేదు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -