Sunday, May 5, 2024
- Advertisement -

హీరో కుతురు ఇలా ద‌ర్శ‌రం ఇచ్చింది ఏంటీ!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్లు కుర‌చ ద‌స్తుల‌లో ద‌ర్శ‌నం ఇవ్వ‌డం స‌ర్వ సాధార‌ణం.అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.ఇప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్ల క‌న్నా హీరోల కుతుర్లు ఎక్కువ ఫేమ‌స్ అవుతున్నారు.బాలీవుడ్ ప్ర‌ముఖ హీరోల కుతుర్లు త‌మ అందాల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుతురు సారా అలీ ఖాన్‌కు బాలీవుడ్‌లో య‌మ క్రేజ్ ఉంది.

ఇంకా ఒక్క సినిమాలో కూడా న‌టించ‌ని ఈ భామ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే మ‌తి పోతుంది.ఈ భామ‌కు ఫాలొవ‌ర్స్ కూడా ఎక్కువే.ఇక బాలీవుడ్ బాద్‌షా షారుక్ కుతురు సుహ‌న అయితే ఏకంగా బికినిలో ద‌ర్శ‌నం ఇచ్చి మ‌తిపొగొట్టింది.ఇక ఇప్పుడు నా టైం వ‌చ్చింది అన్న‌ట్లుగా వ‌చ్చింది హీరో సంజ‌య్ ద‌త్ కుతురు త్రిషాల దత్.సంజయ్ దత్ పెద్ద కూతురు త్రిషాల దత్ ఈ మధ్య ఇంటర్నెట్ లో తెగ హాల్ చల్ చేస్తోంది.

ఎవరు ఊహించని విధంగా ఈ మధ్య ఆమె బికినిలో కనిపించి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యేలా చేసుకుంది.పైగా ఈ ఫోటో చాలా బావుంది అని సంజయ్ మూడవ భార్య మాన్యత లవ్ సింబల్స్ తో చెప్పేసింది.ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -