Monday, May 13, 2024
- Advertisement -

ఇష్ట‌మైన సెక్స్ పొజిష‌న్ చెప్పిన స‌ల్మాన్ వ‌దిన‌

- Advertisement -

ఈ మ‌ధ్య సెక్స్ గురించి బ‌హిరంగంగా మాట్లాడ‌టం ప‌రిపాటి అవుతుంది.బాలీవుడ్ జ‌నాలు మ‌రో అడుగు ముందుకేసి తమ ఫేవరెట్ సెక్స్ పొజిషన్ గురించి ఓపెన్‌గా చెప్పేస్తున్నారు.ఇదివరకూ పలువురు పెళ్లైన హీరోలు, హీరోయిన్లు ఈ విషయం గురించి చెబితేనే కొంతమంది బుగ్గలు నొక్కుకున్నారు. కొందరు పెళ్లి కాని నటీమణులు కూడా ఈ విషయంలో తమ రుచి ఏమిటో చెప్పారు. అందుకు ఉదాహరణ ఆలియాభట్. ఈమె తన ఫేవరెట్ సెక్స్ పొజిషన్ ఏమిటో ఆ మధ్య చెప్పి ఆశ్చర్యపరిచింది.బాలీవుడ్ నటి భూమీ పెడ్నేకర్ సెక్స్ ఇంట్రస్ట్స్ గురించి ఆమె సహనటుడు ఒకరు వివరించుకు వచ్చాడు.షాహిద్ క‌పూర్ భార్య కూడా త‌మ‌కు ఇష్ట‌మైన సెక్స్ పొజిష‌న్ గురించి చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు మ‌రో భామ వ‌చ్చింది. ఆమె మ‌రేవ‌రో కాదు మలైకా ఆరోరా. ఈ హాట్ బ్యూటీ తనకు ఆన్ టాప్ సెక్సువల్ పొజిషన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అనగా, స్త్రీ టాప్ లో ఉండే శృంగార భంగిమ ఈమెకు ఇష్టమట.

ఫేవరెట్ సెక్స్ పొజిషన్ గురించి ఇంత ఓపెన్‌గా చెప్పిన మలైకా, ఎలాంటి మగాళ్లంటే ఇష్టమో కూడా చెప్పింది. గుబురైన గడ్డం పెంచుకుని ఉండే ఫన్నీబాయ్స్ అంటే ఇష్టమని వివరించింది.ఈమె వివాహిత, విడాకులు కూడా తీసుకుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తో ఈమె ఎఫైర్ పెట్టుకోవడమే విడాకులకు కారణమనే రూమర్ కూడా వినిపించింది.మ‌రి విడాకులు తీసుకున్న త‌రువాత ఒంట‌రిగా ఉన్న మలైకా ఆరోరా ఇలా సెక్స్‌పై బోల్ట్ కామెంట్స్ చేస్తుండ‌టంతో స‌ల్మాన్ అభిమానులు కోపంగా ఉన్నారు. మలైకా ఆరోరాకు స‌ల్మాన్‌కు సంబంధం ఏంటీ అనుకుంటున్నారా! స‌ల్మాన్ అన్న భార్యే మలైకా ఆరోరా.స‌ల్మాన్ అన్నతో విడాకులు తీసుకుంది మలైకా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -