Monday, May 13, 2024
- Advertisement -

16 ఏళ్ల కొడుకుని పెట్టుకొని ఇదేం ప‌ని!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.మలైకా అరోరా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఎక్క‌డికి వెళ్లిన అక్క‌డి ఫోటోలను షేర్ చేస్తు హ‌ల్ చ‌ల్ చేస్తుంది.త‌న ఫోటోల‌తో కుర్ర‌ళ్ల మ‌తి పొగొట్టేది. మలైకా అరోరా స‌ల్మాన్ సోద‌రుడిని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.గొడ‌వ‌ల‌తో వీరిద్ద‌రు వీడిపోయారు.వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. మలైకా అరోరా ఫోస్ట్ చేసిన ఫోటోతో విమ‌ర్శ‌ల పాలైంది.

రీసెంట్‌గా మలైకా తను బికినీ వేసుకొని వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డాడు.16 ఏళ్ల కొడుకుని పెట్టుకోని నీకు ఇదేం పనని ఆమెపై తమ కోపాన్ని ప్రదర్శించారు. వయసుకి తగ్గట్లుగా బట్టలు వేసుకొని సలహాలు ఇస్తున్నారు. కాని మలైకా అరోరా ఇలాంటి కామెంట్స్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకొన‌ని చెప్పుకొచ్చింది.హీరో అర్జున్ క‌పూర్‌తో మలైకా అరోరా రిలేష‌న్‌లో ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.అందుకే భ‌ర్త అర్భాజ్ ఖాన్ నుండ‌వి విడాకులు తీసుకుంద‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -