- Advertisement -

​నా బ్రా కోసం థింక్ చేస్తే …

- Advertisement -

మల్లికా దువా పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌క పోవ‌చ్చు.చేసింది కొన్ని సినిమాలు అయిన‌,సోషల్ మీడియాలో ఈమె గారికి మంచి ఫాలోయింగే ఉంది. కామెడీ ప్లస్ సెటైర్ వీడియోస్‌తో పాపులర్ అయ్యింది మల్లికా దువా.షిట్ పీపుల్ సే: సరోజినీ నగర్ ఎడిషన్’ అనే వీడియో మల్లికాను ఒక్క రోజులో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మ‌ల్లిక మొన్న ఆ మ‌ధ్య లైవ్ చాట్‌లోకి వ‌చ్చిన ఈ భామ‌కు ఓ వ్యక్తి ట్రాలింగ్ చేసేందుకు ట్రై చేశాడు.

‘మీరు ఎప్పుడూ ఎందుకు బ్రా వేసుకోరు’ అంటూ పిచ్చి ప్రశ్న వేయడంతో మల్లికా దువాకు చిర్రెత్తుకొచ్చి అదే స్థాయిలో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ‘నా అవయవాల వంక చూస్తున్నందుకు నీ వైఫ్ ఎలా ఫీలవుతూ ఉంటుంది’ అని రివర్స్ లో ప్రశ్నించింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌ల్లికానే వెల్లడించింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -