Wednesday, May 15, 2024
- Advertisement -

నటిని చూస్తూ కారు డ్రైవర్ హస్తప్రయోగం

- Advertisement -

మరాఠి టీవీ నటి చిన్మయి సుర్వేకు వింత అనుభ‌వం ఎదురైంది. చిన్మయిని గుర్తుతెలియని కారు డ్రైవర్‌ వికృత చేష్టలతో వేధించాడు. తనను చూస్తూ ఒక వ్యక్తి హస్తప్రయోగం చేసుకున్నాడని చిన్మయి సుర్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనలో ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, కేసు కూడా నమోదు చేశారు.

ఈ వివరాలను చిన్మయి భర్త, నటుడు సుమీత్ రాఘవన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘ‌ట‌న త‌న ముందే జరిగింది అని మీత్ రాఘవన్ చెప్పుకొచ్చారు. బీఎండబ్ల్యూ కారులోని డ్రైవర్ తన భార్య ఎదుటే ఈ పనికి పాల్పడ్డాడని, దాంతో తన భార్య వెంటనే తనను పిలిచిందని చెప్పారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -