Thursday, May 16, 2024
- Advertisement -

పడక గదికి వెళ్తేనే అవకాశాలు వస్తాయా…నితిన్ హీరోయిన్‌

- Advertisement -

రైమాసేన్ తెలుగువారికి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. కాని హీరోయిన్‌గా నితిన్ ప‌క్క‌న ఓసినిమా చేసింది ఈ భామ‌.ఆ సినిమానే ధైర్యం.తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వ‌చ్చింది.కాని సినిమా ఫెయిల్ అవ్వ‌డంతో ఈ అమ్మ‌డికి పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.బాలీవుడ్‌లో మాత్రం కొన్ని సినిమాలు చేసింది.తాజాగా రైమాసేన్ క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు.వేధింపులకు గురికాకపోవడం నిజంగా నా అదృష్టం అని ఆమె అన్నారు.తన కెరీర్‌లో ఎవరి నుంచి లైంగిక వేధింపులకు గురికాలేదు అని రైమాసేన్ చెప్పింది.

పడక గదిలో వెళ్లితేనే అవకాశాలు వస్తాయనే అంశంపై రైమాసేన్ స్పందించింది. సినిమా అవకాశం దక్కించుకోవాలంటే డైరెక్టర్‌తో పడుకోవాల్సిన అవసరం లేదు. లైంగిక వేధింపులనే విషయం అన్ని రంగాల్లో ఉంది. కేవలం సినీ పరిశ్రమకే పరిమతం కాదు. అలాంటి వేధింపులకు నేను గురికాకపోవడం నిజంగా అద‌ృష్టవంతురాలినే అని రైమా అభిప్రాయపడింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -