Wednesday, May 15, 2024
- Advertisement -

గెలిస్తే సిరీస్ మ‌న‌దే

- Advertisement -

బుధవారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు భారత్‌,ప్రొటీస్ జ‌ట్లు రెడీ అయ్యాయి. ఇండియా వ‌రుస విజ‌యాల‌తో దుసుకుపోతుంటే అటు ఆడేది సొంతగడ్డపై అయినా వ‌రుస ప‌రాజ‌యాలతో డీలా ప‌డిపోతుంది. సెంచూరియన్‌లో ఆడిన రెండు వన్డేల్లో ఘనవిజయాలు సాధించిన భారత్‌కు అదే వేదికపై టి20 సిరీస్‌నూ ఒడిసిపట్టేందుకు మంచి అవకాశం.

కలిసొచ్చిన మైదానం, అద్భుత ఫామ్, బలహీనపడిన ప్రత్యర్థి ఇన్ని అనుకూలతల మధ్య పొట్టి ఫార్మాట్‌నూ చేజిక్కించుకునే టీం ఇండియా త‌హ త‌హ లాడుతుంది.  రెండో టి20 లోనూ మన జట్టే ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది.మ్యాచ్‌లో కోహ్లితో పాటు మొద‌లి ఒ-20 మ్యాచ్‌లో గాయంతో రెస్ట్ తీసుకున్న కుల్దీప్ కుడా అందుబాట‌లో ఉన్నార‌ని స‌మాచ‌రం. మ్యాచ్ రాత్రి గం. 9.30 నుంచి సోనీ టెన్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -