Thursday, May 9, 2024
- Advertisement -

సీనియ‌ర్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌ని ప‌ట్టిన నాని,నాగ్‌

- Advertisement -

నాగార్జున, నాని హీరోలుగా ఓ చిత్రం తెరకెక్క బోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తారు.సి.అశ్వనీదత్‌ నిర్మాత. సినిమా షూటింగ్ ఉగాది రోజు నుంచి హైదరాబాద్‌లో మొదలవుతుంది. ఈ సినిమా సీనియ‌ర్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌నున్నారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిత్ర నిర్మాత అశ్వనీదత్ వెళ్ల‌డించారు.మూడు పాటలకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. మార్చి 18వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -