Saturday, May 4, 2024
- Advertisement -

ఒక్క ఫోటోతో షాక్ ఇచ్చిన సెక్సి భామ‌

- Advertisement -

పూనమ్ పాండే ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చేప్పుకొవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే త‌న ఫోటోల‌తో త‌న వాఖ్య‌ల‌తో అంత‌లా ఫేమ‌స్ అయ్యింది.2011 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఇండియా గెలిస్తే న‌గ్నంగా ఆట‌గాళ్లుకు ద‌ర్శ‌నం ఇస్తాన‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది.ప్పటి నుంచి ఈ భామ ఇండియాలో సూపర్ పాపులర్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ భామ కొన్ని సినిమాల్లో ఛాన్సులు కూడా కొట్టేసింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ, బాలీవుడ్ లో పను సినిమాల్లో నటించింది. తెలుగులో మాలిని అండ్ కో అనే సినిమా కూడా చేసింది.త‌న హాట్ ఫిక్స్‌తో కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

కాని ఒక్క ఫోటోతో కుర్రకారును తీవ్ర నిరాశ‌లోకి నెట్టివేసింది ఈ భామ‌. ఆ ఫోటో మ‌రేదో కాదు….తన బాయ్ ఫ్రెండ్ ఎవరో ప్రపంచానికి పరిచయం చేసేసింది. ఈ నెల 11వ తేదీన పూనమ్ పాండే బర్త్ డే జరుపుకుంది. ఈ సందర్భంగా పూనమ్ ఓ వ్యక్తిని పరిచయం చేసింది. అతనెవరో కాదు.. పూనమ్ బాయ్ ఫ్రెండ్ శామ్ బాంబే.! అతనితో కలిసున్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన పూనమ్ పాండే .. తనకెంతో ఇష్టమైన వ్యక్తితో కలిసి బర్త్ డేను జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -