Monday, May 13, 2024
- Advertisement -

అఖిల్ కు సైడిచ్చిన మాస్ రాజా

- Advertisement -

అఖిల్ చిత్రం దీపావళికి కన్ఫామ్ కావడంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోతుంది.

దసరాకు రాకుండా పోయిన ఈ సినిమా…. దీపావళికి ఓకే అనిపించుకోవడంతో అఖిల్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు.

ముందుగా అఖిల్ తన సినిమా ఇక ఇప్పట్లో ఉండదేమో అని బెంగ పెట్టుకున్నాడట. కాని స్వయంగా నాగ్ తన ట్విట్టర్లో విషయాన్ని ప్రకటించడంతో అక్కినేని అభిమానులు దీవాళికి రెండు పండగలు చేసుకోబోతున్నారు.అయితే ఇదే దీపావళికి రవితేజ బెంగాల్ టైగర్ తో రావల్సి ఉంది.

నాగ్ తన కుమారుడి రంగ ప్రవేశంలో టైగర్ ఎలాంటి అడ్డంకి కాకూడదని కోరడంతో …నాగ్ తో ముందునుంచి ఉన్న మంచి రిలేషన్ తో రవితేజ ఓకే చెప్పాడట. దీంతో బెంగాల్ టైగర్ రిలీజింగ్ నవంబర్ 2౭ కు మారింది. అఖిల్ రిలీజింగ్ నవంబర్ 11కు ఓకే అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -