Saturday, April 27, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్ కు బన్నీ ఫ్యాన్స్ ఫాలోవర్సా…?

- Advertisement -

ఒక హీరో ఫ్యాన్స్ ను మరో హీరో ఫ్యాన్స్  ఫాలో అవ్వడం ఎక్కడా జరగదు.అది కేవలం మెగా కాంపౌండ్లోనే జరుగుతుంది.చివరకు  నందమూరి కుటుంబంలోను ఇలాంటివి జరగవు.

ఎందుకంటే అక్కడ కూడా….వారికంటూ ఓ  యునీక్ నెస్ ఉంది. కాని ఇక్కడ అదేంటో…. మెగా హీరోల ఫ్యాన్స్ ఒక హీరో ఫ్యాన్స్  విధానాలను మరో హీరో ఫ్యాన్స్  తెగ ఫాలో అయిపోతున్నారు.

దీనికి బెస్ట్ ఎక్జాంపుల్ పవన్ ,బన్నీల అభిమానులే. మెగా హీరోల ఫంక్షన్స్ జరిగితే అక్కడ పవన్ పేరు వినిపిస్తుంది.అతని మంత్రాన్నే అభిమానులు జపించేవారు. ఇపుడు అదే రీతిలో బన్నీ మంత్రాన్ని అభిమానులు ఉచ్చరిస్తున్నారు.పవన్ కు చేసినట్లుగానే బన్నీని ట్రీట్ చేస్తున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే…ఇదే పద్దతి  చెర్రీ మ్యాటర్లో కంటిన్యూ కావడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -