Saturday, May 4, 2024
- Advertisement -

టీజ‌ర్‌తో వ‌స్తున్న ‘నేల టిక్కెట్టు’

- Advertisement -

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్‌తో హిట్ కొట్టిన రవితేజ , ట‌చ్ చేసి చూడు సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు.త‌రువాత చేసే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్ట‌ల‌ని క‌సితో ‘నేల టిక్కెట్టు’తో వ‌స్తున్నాడు. ర‌వితేజ తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు(ఆదివారం) విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

మరోసారి మాస్‌ పాత్రలో రవితేజ చేసే హంగామా ఆకట్టుకుంటుంద’’ని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవిక శర్మ చేస్తుంది. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా కల్యాణ్‌కృష్ణ కురసాల ప‌రిచియం అవుతున్నారు.ఈ సినిమాను మే చివ‌రికి తీసుకురావ‌ల‌ని ప్లాన్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -