Friday, May 10, 2024
- Advertisement -

‘మస్తీ జాదే’ అంటున్న కుర్రకారు…

- Advertisement -

పోర్న్ స్టార్ సన్నీలియోన్ నటించిన తాజా చిత్రం మస్తీజాదే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఆ చిత్రం బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో సన్నీ మరింతగా అందాలు ఆరబోసింది.

గతంలో వచ్చిన గ్రాండ్ మస్తీ తరహా సెక్సీ కామెడీ చిత్రంగా ఇది ఉండబోతుందని సన్నీ అంటోంది. గతంలో వచ్చిన గ్రాండ్ మస్తీకి సెన్సార్ బోర్డు 218 కోతలు విధిస్తే, ఈ చిత్రానికి ఇక ఎన్ని కోతలు పడతాయోనని అందరూ అంటుంటే…

క్లీన్ చిట్ తో ఒక్క కట్ కూడా లేకుండా ఈ చిత్రం విడుదల అవుతుందని సన్నీ ధీమా వ్యక్తం చేస్తోంది. మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 29,2016 ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -