- Advertisement -

క‌త్తిపై రెచ్చిపోయిన నాగ‌బాబు

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు క‌త్తి మ‌హేశ్‌పై రెచ్చిపోయారు.సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ హిందు మ‌తాన్ని కించ‌ప‌రుస్తు చేసిన వాఖ్య‌ల‌పై నాగ‌బాబు స్పందించారు.ఏ మతాన్నైనా కించపరుస్తూ ఎవరు మాట్లాడిన తప్పేనని ఆయన అన్నారు. క్రైస్తవులకు బైబిల్‌, ముస్లింలకు ఖురాన్‌ ఎలాగో హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివని అన్నారు.

హిందూ మతం, దేవతలపై పథకం ప్రకారం దాడి జరుతోందని ఆరోపించారు. హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి మహేశ్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌ని ఆయ‌న కోరారు. మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని నాగబాబు హెచ్చరించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -