Friday, May 17, 2024
- Advertisement -

కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన నిహారికా

- Advertisement -

టాలీవుడ్ నుండి హాలీవుడ్ వ‌ర‌కు ఎక్క‌డ విన్న‌ కాస్టింగ్ కౌచ్ మాటే విన‌బ‌డుతుంది. ఆర్టిస్టుల ద‌గ్గ‌ర నుండి హీరోయిన్ల వ‌ర‌కు త‌మ‌కు జ‌రిగిన వేధింపులు గురించి బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు.అవ‌కాశాల పేరిట త‌మ‌ను లైంగికంగా వాడుకుంటున్నార‌ని ఇప్ప‌టికే ప‌లువురు న‌టీమ‌ణులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.అయితే తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది మెగా డాట‌ర్ నిహారిక.క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు అన్ని రంగ‌ల‌లో ఈ కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని తెలిపింది నిహారికా.

ఎవరైనా ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుందని తెలిపింది. నీ ప్రమేయం లేకుండా జరిగితే అది రేప్ కిందకు వస్తుందని చెప్పింది.టాలెంట్ ఉంటే ఎవ‌రికి లొంగిపోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చింది.తన బ్యాక్ గ్రౌండ్ వేరని బ‌య‌టి నుంచే వచ్చే వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండ‌ల‌ని హిత‌వు ప‌లికింది.ఇక‌ నిహారికా హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చింది. ఈ సినిమా కూడా నిహారికాకు నిరాశే మిగిల్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -