Saturday, May 4, 2024
- Advertisement -

చిరంజీవిని తన్మయంలో ముంచగలడా….?

- Advertisement -

చిరంజీవి సినిమా అంటేనే…. డాన్స్ లు ,ఫైట్లు ఒక రేంజ్లో ఉంటాయి. ఎక్కడా ఏ విషయంలోను చిరు కాంప్రమైజ్ కాడు. ఒక వేల అన్నయ్య అయ్యినా…అల్లు అరవింద్ అస్సలూరుకోడు.

ఈ విషయం అందరికీ తెలుసు.ఇక మ్యూజిక్ డైరెక్టర్లకు, డాన్స్ మాస్టర్లకు స్పెషల్ గా తెలియాల్సిందంటూ ఏమీ లేదు. బ్రూస్ లీ సినిమానే తీసుకుందాం. ఈ ఫిలింకు తమన్ మాంచి మ్యూజిక్ నందిస్తున్నాడు. దానిలో భాగంగా  చిరు స్పెషల్ సాంగ్ కోసం తమన్ ఎంతగానో కష్టపడుతున్నాడు. గతంలో మణిశర్మ, దేవి శ్రీలు ఎలాంటి బీటున్న పాటను ఇచ్చారో అంతే స్థాయిలో ఇపుడు తమన్ కూడా….. మాంచి బాణీని చిరు సాంగ్ కోసం ఇవ్వాల్సి ఉంది. చిరును తన్మయంలో ముంచే సాంగిస్తే మాత్రం…. ఏమో రేపు చిరు ప్రెస్టీజియస్ వెంచర్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్నే అయిపోవచ్చు.మరి ఆవిషయంలో తమన్ ఎంత వరకు విజయం సాధిస్తాడంటారు…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -