Thursday, May 9, 2024
- Advertisement -

తొక్కుడు లడ్డూలాంటి పిల్లకోసం హీరోల స్కెచ్లు

- Advertisement -

మెంటల్ మదిలో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి… నివేత పెతురాజ్. ఈ సినిమాలో చేసిన రోల్ పద్దతిగానే ఉన్నప్పటికీ ఈమెలోని రొమాంటిక్ యాంగిల్ కుర్రకారుకు భాగా నచ్చేసింది. తొక్కుడు లడ్డులాగా మాంచి కసిగా ఉండే ఈమె చూపులు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. హీరోతో సమానంగా క్రెడిట్ కొట్టేసిన ఈ చిన్నది… ఇపుడు చాలామంది హీరోలకు.. టార్గెట్ అయింది. దిల్ రాజు అయితే నివేత అందానికి దాసోహమైపోయాడని తన చిత్రాలలో ఓ రెండింటికి ఈమెతో కమిట్ అయ్యాడని చెబుతున్నారు. దానికి కారణం.. పర్ ఫార్మెన్స్ పరంగానే కాకుండా గ్లామరస్ గాను అమ్మడు అదరగొడుతుండడమే.

తాజాగా తమిళ్ లో ఈ హీరోయిన్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. తనకు దర్శకత్వం కూడా చేయాలని ఉందని ఈ చిన్నది చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ అమ్మడితో ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఎవరికి వారు స్కెచ్ లు వేసుకుని కూర్చున్నారట. ఐమీన్ నేను చెప్పేది సినిమా గురించి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -