Tuesday, May 14, 2024
- Advertisement -

మైఖేల్ జాక్స‌న్ కుతురు ఎక్క‌డ త‌గ్గ‌డం లేదుగా….

- Advertisement -

పాప్ సంగీతంతో యావ‌త్ ప్ర‌పంచన్ని ఊర్రుతులుగించిన మైఖేల్ జాక్స‌న్ చ‌నిపోయి చాలాకాలం అయిన నిత్యం వార్త‌ల్లో నిలుస్తునే ఉన్నారు.మైఖేల్ జాక్స‌న్ పేరు చెబితే చాలు పిచ్చ‌క్కే అభిమాన‌లు ఉన్నారు.అయిన చ‌నిపోయి తోమిది సంవ‌త్స‌రాలు కావ‌స్తున్న ఆయ‌న అభిమానం మాత్రం చెక్కు చెద‌ర‌లేదు.రీసెంట్ ఆయ‌న పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది.ఆయ‌న కుతురు పారీస్ జాక్స‌న్ వ‌ల్ల ఆయ‌న మళ్లీ వార్త‌ల్లోకి రావ‌ల్సి వ‌చ్చింది.

పారీస్ జాక్స‌న్‌కు ప్ర‌స్తుతం ఈమె వ‌య‌స్సు 19 సంవ‌త్స‌రాలు.పారీస్ జాక్స‌న్ న‌టిగా మోడ‌ల్‌గా రాణిస్తుంది.అయితే పారీస్ జాక్స‌న్ ఒక‌త‌నితో ల‌వ్‌లోఉంద‌ని అత‌నితో డేటింగ్ కూడా వెళ్లింద‌ని స‌మాచారం.దీంతో ఆమె కేరీర్ మీద దృష్టి పెట్ట‌కుండా ఇలా డేటింగ్, ల‌వ్ అంటు త‌న కేరీర్‌ను నాశ‌నం చేసుకుంటుంద‌ని మైఖేల్ జాక్స‌న్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -