Saturday, May 18, 2024
- Advertisement -

మ‌హేష్‌పై పంచ్ వేసిన మంత్రి కేటీఆర్‌

- Advertisement -

తెలంగాణ మినిష్ట‌ర్ కేటీఆర్ మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం భ‌ర‌త్ అను సినిమా చూసి సినిమా టీంను ప్ర‌త్యేకంగా ఆహ్వానించి మరి అభినందించారు.ఈ సంద్బ‌రంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కేటీఆర్. సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను మాట్లాడుకుంటు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సెల్ఫీల గురించి చెప్పుకొచ్చారు.ఫ్ల‌యిట్ టైం అవుతుంటే అభిమానులు ఫోటోల కోసం మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఆయ‌న కాదు అనకుండ అభిమానుల‌తో ఫోటోలు దిగుతున్నారు.ఫ్ల‌యిట్ ఎక్క‌డ మిస్ అవుతుందో అని భ‌యం వేసింది.

ఫ్లీజ్ ఎక్క‌డ ఫోటోలు అడ‌గాలో తెలుసుకొండి అని అంటుగానే మంత్రి కేటీఆర్ దీనిపై స్పందిస్తు…..మ‌హేష్ నువ్వు అమ్మాయిల‌తోనే ఎందుకు సెల్ఫీలు దిగుతావు అబ్బాయిల‌తో అయితే ఎందుకు సెల్ఫీలు దిగ‌వు అనే సరికి అక్క‌డ న‌వ్వులు పూశాయి.అలాగే మ‌హేష్ గురించి మాట్లాడుతు మంచి సినిమాల‌తో పాటు చాలా చెత్త సినిమాలు కూడా తీశాడ‌ని ఆగ‌డు సినిమా చూసి మ‌హేష్‌కి వెంట‌నే ఫోన్ చేసి స్టాప్ డూయింగ్ నాన్సెన్స్ లైక్ దిస్ అని చెప్పార‌ట మంత్రి కేటీఆర్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -