Friday, May 17, 2024
- Advertisement -

బికినీలో రాళ్ల చాటున మిస్ వ‌ర‌ల్డ్ అందాలు

- Advertisement -

త‌న హాట్‌హాట్ అందాల‌తో ప్ర‌పంచాన్ని త‌న వ‌శం చేసుకున్న మానుషి చిల్ల‌ర్ ఇప్పుడు స‌రికొత్త ఫొటోల‌తో కుర్ర‌కారులో వేడి పుట్టిస్తోంది. ఫెమినా మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ ఇప్పుడు త‌న హాట్ హాట్ ఫొటోస్‌తో సోషల్ మీడియాలో హాల్‌చ‌ల్ చేస్తోంది. అందాల ఆరబోయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సంద‌డి చేస్తోంది.

ఇప్పుడు ఆమె అందాల ఆర‌బోతకు మానుషి సోష‌ల్ మీడియా ఖాతాలు ఫాలోవ‌ర్స్‌, లైక్స్ అమాంతం పెరుగుతున్నాయి. బోలెడు పోస్టులు పెట్టేసే మానుషికి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ లెక్క ఈమధ్యనే 3 మిలియన్‌కు చేరాయి. ఈ విషయాన్ని తానే చెప్పుకుంటూ అందరికి థాంక్స్ అని చెప్తోంది. అయితే ఇటీవ‌ల ఓ ఫొటో హాటెక్కిస్తోంది. వన్ పీస్ బికినీ వేసుకుని కొండల మధ్యలో పక్కకు చూస్తూ నవ్వుతున్న మానుషిని క‌నిపిస్తోంది. ఈ ఫొటో చూస్తే కుర్రకారు మతులు పోయేలా ఉంది.

సినిమాలతో కాకపోయినా ఇలా సోషల్ మీడియాలో మానుషి ఎప్పుడు తన ఫాన్స్ కి కవ్విస్తూనే ఉంటుంది. ముఖంలో కళ, అందమైన ఆకృతి, మురిపించే నవ్వు, టాలెంట్ ఒక హీరోయిన్ కు కావలసిన అన్ని క్వాలిటీలు ఉన్నాయి. మరి ఈ భామ ఎప్పుడు సిల్వర్ స్ర్కీన్ పై మెరుస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -