Friday, April 19, 2024
- Advertisement -

వెండితెరపై మాజీ కెప్టెన్ కుమారుడు

- Advertisement -

క్రికెటర్ కొడుకు క్రికెటర్ అవుతాడు. ‍హీరో కుమారుడు హీరో అవుతాడు. రాజకీయ నాయకుని కొడుకు రాజకీయ నాయకుడు అవుతాడు. భారతదేశంలో ఎక్కువగా ఇదే జరుగుతుంది. కాని ఈసారి ఆ రూటు మారింది. క్రికెటర్ కొడుకు క్రికెటర్ కాలేదు.

హీరో అయ్యాడు. ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరూ.. భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అబ్బాస్ త్వరలోనే హీరోగా వెండితెరపై కనిపించబెతున్నాడు. తెలుగులో నాకు ఓ లవ్వరుంది, దక్షిణ మధ్య క్రికెట్ జట్టు సినిమాల నిర్మాత కె.సురేష్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కథా చర్చల్లో ఈ సినిమా త్వరలో సెట్స్  పైకి వెళ‌్లే అవకాశం ఉంది. తండ్రి మైదానంలో హిట్ అయ్యారు. మరి కొడుకు వెండితెర మీద హిట్ అవుతాడో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -