Sunday, May 19, 2024
- Advertisement -

ఆ సినిమాకు అంత సీన్ ఉందా..

- Advertisement -

ఆ సినిమా హిట్ అయ్యిందని కొందరు. అబ్బే యావరేజ్ అని ఇంకొందరు. అయితే ఓ ప్రముఖ నటుడికి టిక్కట్టు కూడా దొరకనంత హిట్టా అని అనుమానం వస్తోంది.  వినడానికి ఇది కాస్త వెటకారంగా ఉన్నా.. ముమ్మాటికి ఇది నిజం అంటున్నారు ప్రముఖ నటుడు మోహన్ బాబు. పైగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో కూడా పెట్టేశారాయన.

మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా వచ్చిన ఆడో రకం.. ఇడో రకం సినిమాని అభిమానులతో కలిసి చూడాలనుకున్నారట మోహన్ బాబు. అయితే ఆయనకు ఆ భాగ్యం కలగలేదు. ఎందుకనుకుంటున్నారా. ఆ సినిమాకి టిక్కట్లు దొరకలేదు అంటూ మోహన్ బాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇదీ అసలైన యిడ్డూరమంటే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -