Friday, May 17, 2024
- Advertisement -

వివాదాల మోహన్ బాబు ఆత్మకథ ? ?

- Advertisement -

ముక్కు సూటి హీరోగా మోహన్ బాబు కి చాలా క్యాతి ఉంది, ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం వల్ల ఎన్నో కష్టాలు ఎదురుకొన్నారు, ఇబ్బందుల పాలు అయ్యారు కానీ ఎక్కడా ఆ స్వభావాన్ని మాత్రం మార్చుకోలేదు మోహన్ బాబు . ఇప్పుడు జేనేరేషన్ లో ఆయన లాగా మాట్లాడడానికి ఎవ్వరూ కూడా సాహసించరు.

టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ అంటే ఆయన పేరే గుర్తొస్తుంది. ఆయన ఆహార్యం నుంచీ వ్యవహార శైలి వరకూ అన్నీ బెదురు లేకుండా ఉంటాయి. ప్రస్తుతం నలభై సంవత్సరాల సినిమా జీవితాన్ని ఒక పుస్తకం లో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మోహన్ బాబు. ఆయన పుస్తకం అనగానే జనాలకి చాలా సందేహాలు సాధారణంగా ఎదురు అవుతాయి.

ఆయన గురించి దగ్గర నుంచి తెలిసిన వారికీ తెలియని వారికీ కూడా ఎన్ని క్యూస్షన్ లు లేస్తున్నాయి. ఈ పుస్తకం లో ఆయన బయట మాట్లాడినట్టు గా ముక్కుసూటిగా రాస్తారా లేక వేరే విధంగా రాస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ పుస్తకం లో వివాదాలు చాలా ఉంటాయి అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఆయన ఆత్మకథ అంటే ఖచ్చితంగా ఒక చోట చిరంజీవి తో , పవన్ కళ్యాణ్ తో ఆయనకి గల వివాదాల ని డిస్కస్ చేస్తారు మోహన్ బాబు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఈ అంశాన్ని సెల్లింగ్ పాయింట్ గా కూడా పుస్తకాన్ని పబ్లిష్ చేసిన వారు ఉపయోగించుకున్న ఆశ్చర్య పోనక్కరలేదు 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -