Tuesday, May 21, 2024
- Advertisement -

బాల‌కృష్ణ కొడుకు మోక్ష‌జ్ఞ‌ ఎలా ఉన్నాడో చూడండి

- Advertisement -

నంద‌మూరి మూడోత‌రంలో ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్న హీరో మోక్ష‌జ్ఞ‌.బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మోక్ష‌జ్ఞ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడాని స‌మాచ‌రం.కొన్నాళ్లుగా ఎక్కడా మోక్షజ్ఞ ఫోటో గానీ ఏదైనా ఫంక్షన్లో అప్పియరెన్స్ గానీ ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఓ అభిమాని మోక్ష‌జ్ఞ‌తో తీసుకున్న ఫోటో ఒకటి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ ఆందోళ‌న‌లో ప‌డ్డారు.

ఎందుకంటే ఆ ఫోటోలో మోక్ష‌జ్ఞ చాలా లావుగా ఉన్నాడు. పైగా హీరోకు ఉండాల్సిన మెటీరియ‌ల్ ఏమి మోక్ష‌జ్ఞ ద‌గ్గ‌ర లేక‌పోవ‌డంతో అభిమానులు తెగ బాద‌ప‌డిపోతున్నారు.ఎన్టీయార్ బయోపిక్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని ఓ వైపు, లేదా సోలో హీరోగానే ఉంటుందని మరోవైపు వార్తలు వస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -