Saturday, April 20, 2024
- Advertisement -

వీళ్ళ విడాకులు చాలా కాస్ట్‌లీ గురు!

- Advertisement -

బాలీవుడ్ జ‌నాలు ఎంత త్వ‌ర‌గా ప్రేమ‌లో ప‌డ‌తారో అంతే త్వ‌రగా విడిపోతారు.అయితే వీరంద‌రు ఇష్ట‌పూర్వ‌కంగానే విడ‌పోయిన, వీరి విడాకుల వెన‌కాల భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయ‌ని తెలుస్తుంది. పెద్ద మొత్తం భరణం రూపంలో ఇవ్వాల్సి ఉంటుందనే సంగతి ఓపెన్ సీక్రెట్.బాలీవుడ్‌లో కొంద‌రి విడాకుల భరణం ఖ‌ర్చు ఎలా ఉందో చూద్దాం.బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్- రీనా దత్తాలు విడాకులు తీసుకున్నపుడు చాలా పెద్ద మొత్తం చేతులు మారిందని స‌మాచారం.

సైఫ్ అలీ ఖాన్- అమృతకు 5 కోట్లు భరణం ఇవ్వడానికి ఒప్పుకుని రూ. 2.5 కోట్లు ముందు చెల్లించినట్లు స్వయంగా చెప్పాడు. సంజయ్ దత్ -రియా కపూర్ కు డైవోర్స్ ఇచ్చినపుడు 8 కోట్ల రూపాయల భ‌ర‌ణం ఇచ్చాడు.ప్రభుదేవా తన తొలి భార్య రామలత్ తో విడిపోయినపుడు 25 కోట్ల రూపాయనలు,2 లగ్జరీ కార్లను ఇచ్చినట్లు చెబుతారు.అర్బాజ్ ఖాన్- మలైకా అరోరా ఖాన్ విడాకుల సమయంలో ఎంత మొత్తం భరణం అనే విషయం సీక్రెట్ గానే ఉండిపోయింది.ఇక అతి పెద్ద భ‌ర‌ణం ఇచ్చి రికార్డు సృష్టించాడు హృతిక్ రోషన్.సుసానే ఖాన్ డైవోర్స్ కు ఇచ్చిన‌ ప్ర‌తి ఫ‌లంగా హృతిక్ 400 కోట్ల రూపాయలు భరణం ఇచ్చాడని టాక్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -