Friday, May 17, 2024
- Advertisement -

యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ మెగా హీరోయిన్

- Advertisement -

మెగా ఫ్యామీలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు కానీ హీరోయిన్ గా మాత్రం ఎవరు రాలేదు. కానీ నాగబాబు కూతురు నిహారిక ఆ సహాసం చేసింది. మెగా హీరోయిన్‍గా  టాలీవుడ్‍కి ఎంట్రీ ఇచ్చింది. ఐతే ప్రస్తుతం యుట్యూబ్లో నిహరిక రికార్డ్ సృష్టిస్తుంది. నిహరిక నటించిన ‘ముద్ద పప్పు అవకాయ్’ అనే షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్ చేసారు కొద్ది రోజుల ముందు.

ఆ ట్రైలర్ ఇప్పుడు యుట్యూబ్‍లో తెగ హల్చల్ చేస్తుంది.సో ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించి సిరిస్‍లుగా యుట్యూబ్‍లో రిలీజ్ చేయ్యాలి అని చూస్తున్నారట. సంక్రాంతి కానుకగా ముద్ద పప్పు అవకాయ్ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ సిరిస్ ని రిలీజ్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది.

చాలా మంది ఈ షార్ట్ ఫిల్మ్‌కు మంచి కామెంట్స్ ఇచ్చారు. నిహరిక అందంతో, నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. కామెంట్స్ చదివిన నిహరిక మీరు పంపిన అన్ని కామెంట్స్ చదివాను. సంక్రాంతికి నాకు మంచి ట్రీట్ ఇచ్చారు థాంక్స్ అని సోషన్ మీడియా ద్వారా తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -