- Advertisement -

సర్దార్‍కి జానీతో సంబంధం ఏంటో??

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగానే కాకుండా స్టోరీ –  స్క్రీన్ ప్లే – డైరెక్షన్ కూడా చేయగలడు అని నిరుపించుకున్నాడు. అయితే అప్పుట్లో వచ్చిన జానీ సినిమాకి పవనే స్వయంగా స్టోరీ –  స్క్రీన్ ప్లే – డైరెక్షన్ మరియు పైట్స్ కూడా సమకుర్చాడు. భారి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయం సోతం చేసుకోలేదు.

సినిమా ప్లాప్ కావడంతో పవన్ చాలా భాద పడ్డాడట. మళ్ళీ డైరేక్షన్ చేయాలి అని ఉన్న చేయలేదు. హరిష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మొదట పవనే డైరేక్షన్ చేద్దాం అనుకున్నాడట. కాని ఆ సినిమా హరిష్‍కి అప్పగించారు. ప్రస్తుతం పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నారు.

పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‍లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఐతే ఈ సర్దార్ సినిమా విషయంలో పవన్ అన్ని విభాగాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడట.

స్టోరీ – డైలాగ్స్ – స్క్రీన్ ప్లే కూడా పవన్ తన సలహలు ఇస్తున్నాడట. అభిమానులకు నచ్చేలా ఈ సినిమా చేస్తున్నాడట పవన్. అన్నిట్లు ఇన్వాల్వ్ అయిన పర్లేదు కాని సినిమా మాత్రం సూపర్‍గా ఉండాలి అని కోరుకుంటునారు పవన్ అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -