Saturday, May 4, 2024
- Advertisement -

నవదీప్ రావడంతో.. ఎంజాయ్ చేస్తున్న ముమైత్

- Advertisement -

‘బిగ్‌బాస్ షో’ ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ది బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఈ షో 30వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఇక ఇటివలే సింగర్ కల్పన ఎలిమినేషన్‌కాగా.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ద్వారా బుల్లెట్ వేసుకుని హీరో నవదీప్ వచ్చేశాడు. అయితే గత రెండూ వారాల నుంచి.. బిగ్ బాస్ హౌస్‌కి.. ఒక అబ్బాయిని పంపించండి అంటూ ముమైత్ ఖాన్.. రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

అయితే నవదీప్ రావడంతో ముమైత్ తనదైన శైలిలో రెచ్చిపోయింది. నా దగ్గర ఒక స్టోరీ ఉంది వింటావా? అంటూ కావాలంటే నా ఇంటికి కూడా రావొచ్చంటూ కవ్విస్తూ అదిరే పెర్ఫామెన్స్ ఇచ్చేసింది. అలానే తాను అడగానే.. అబ్బాయిని పంపినందుకు బిగ్ బాస్‌కు థాంక్స్ చెప్తూ.. తను చెప్పే స్టోరీ వినాలని నవదీప్‌ను ఆటపట్టించింది. ఇక హౌస్ కెప్టెన్‌గా ఉన్న శివబాలాజీ ఫుడ్ విషయంలో పొదపు పాటించాలని ఇక ఇష్టం వచ్చినట్లు తినకుండా లిమిట్‌గా తినాలని హౌస్ సభ్యులకు తెలియజేయడంతో అర్చన అలిగితినటం మానేసింది. తాను తినే టైంలో క్వాంటిటీ గురించి మాట్లాడం చాలా బాధపెట్టిందనటంతో ధనరాజ్ తినిపించే ప్రయత్నం చేశాడు. లాస్ట్ కి అర్చనకు శివబాలాజీ సారీ చెప్పడంతో వివాదం ముగిసింది.

మరోవైపు బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవుతూ ప్రిన్స్‌-దీక్షలపై విసిరిన బిగ్ బాంబ్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రిన్స్. నీకు హెల్ప్ చేసినప్పుడు థాంక్స్ మాత్రమేనా ఇంకేం లేదా అంటూ దీక్షను ఆటాడుకున్నాడు. ఇంకేం కావాలి థ్యాంక్స్ చెప్తున్నా కదా అని దీక్ష అనడంతో.. థ్యాంక్స్ పాటు ఇంకేదైనా ఇవ్వొచ్చుగా అంటూ ప్రిన్స్‌ సరదాగా అన్నాడు.

https://www.youtube.com/watch?v=mjgHVtGViyQ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -