- Advertisement -

ఆర్జీవీ, జీఎస్టీపై పొగిడేసిన కీర‌వాణి

- Advertisement -

రామ్‌గోపాల్‌ వర్మ యూట్యూబ్‌లో తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) ఎన్నో వివాదాలు రాజుకుంది. ఈ సినిమాపై ఇంకా మ‌హిళా సంఘాలు, మేధావులు మండిప‌డుతున్నారు. వ‌ర్మ తీసింది బూతు బొమ్మ అని మండిప‌డుతున్నారు. అయినా ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది. అంద‌ర్నీ ఆస‌క్తి కురిపిస్తోంది. అయితే ఈ వీడియో ప్ర‌జ‌లు బాగా ఆస‌క్తి క‌న‌బరుస్తున్నారు. డ‌బ్బులు కట్టి మ‌రీ విప‌రీతంగా చూస్తున్నారు.

అయితే ఈ వీడియోకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్పందించారు. జీఎస్టీతో తన సంగీతాన్ని వర్మ మరో మెట్టు ఎక్కించాడంటూ కీరవాణి వ‌ర్మ‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. పొర్న్‌ స్టార్‌ మియా మల్కోవాతో వర్మ రూపొందించిన వీడియోకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. జీఎస్టీపై కీర‌వాణి స్పందించారు.

‘‘సెల్యులాయిడ్ పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు తనతో 1991లో ‘రొమాన్స్’ను, 1992లో ‘కామెడీ’ని, 2018లో ‘సెక్స్’ను పలికించాయి. ఇక ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించబోతున్నా. నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి(వర్మను ఉద్దేశించి) కృతజ్ఞతలు’’ అంటూ కీరవాణి ఓ ట్వీట్‌ చేశారు. కీరవాణి ట్వీట్‌ను చూసిన వ‌ర్మ ‘థ్యాంక్స్ కీరూస‌ రీ ట్వీట్‌ చేశాడు.

 

https://www.youtube.com/watch?v=oymjqNIhFt4

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -