- Advertisement -
బాలీవుడ్‌లో తను శ్రీ దత్త నానా పటేకర్‌పై చేసిన లైంగిక వేధింపుల సంఘటన మరువక ముందో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.చాలా మంది తారలు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటకొచ్చి చెబుతున్నారు.బాలీవుడ్ నటి,దర్శకురాలు పూజా భట్ తనకు జరిగిన ఓ అనుభదాన్ని మీడియాతో పంచకుంది.’ఒక రోజు నాకు వీడ్కోలు చెప్పడానికి నా స్నేహితుడు ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు.
నేను వెళ్లిపోయే సమయానికి ఉన్నట్టుండి అతడు నా బ్రెస్ట్ మీద చేతులేశాడు. గట్టిగా పట్టుకున్నాడు.. అది నేను అసలు ఊహించలేదు.. షాక్ అయిపోయాను” అంటూ తన స్నేహితుడి నుండే అటువంటి పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదని తెలిపింది పూజా భట్ .
