Monday, May 6, 2024
- Advertisement -

రాధికా ఆప్టే న్యూడ్ వీడియో వాళ్ల అమ్మాకు పంపిచార‌టా..!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పే వారిలో రాధిక ముందు వ‌ర‌సలో ఉంటారు.అందుకే ఆమెను బోల్డ్ బ్యూటీ అంటారు.రాధిక ఆప్టే ప‌లు సినిమాల‌లో న్యూడ్‌గా న‌టించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.తాజాగా ఆమె న్యూడ్ న్యూస్‌తో మ‌రోసారి బ‌య‌టికి వ‌చ్చింది.మూడేళ్ల క్రితం అనురాగ్ కశ్యప్ రూపొందించిన ‘మ్యాడ్లీ’ అనే షార్ట్ ఫిలింలో రాధికా నగ్నంగా కనిపించింది.

అప్పట్లో లీక్ అయిన ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది.పార్చ్ డ్’ సినిమాలో కూడా మరోసారి న్యూడ్ సీన్స్‌లో నటించింది రాధికా.. ఆ సమయంలో కూడా రాధికా న్యూడ్ వీడియో బాగా షేర్ అయింది. నా న్యూడ్ వీడియోను మా అమ్మే నాకు చూపించే స‌రికి షాక్ అయ్యాను. ఆ తరువాత నా డ్రైవర్ కూడా లీక్ అయిన క్లిప్స్ గురించి చెప్పాడు. అప్పుడు నాకు పిచ్చెక్కినట్లైంది. ఇప్పుడు ఆ విష‌యం అంద‌రికి తెలిసింది కాబట్టి దాని గురించి పెద్ద‌గా ఆలోచించ‌డం లేదని తెలిపింది రాధికా ఆప్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -