Friday, May 3, 2024
- Advertisement -

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నా పేరు సూర్య‌’

- Advertisement -

అల్లు అర్జున్ స‌మ్మ‌ర్ బ‌రిలోకి దూకుతున్నాడు.బన్నీ తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా U/A సర్టిఫికేట్‌ను పొందింది.ఈ సినిమాలో మిలటరీ గెట‌ప్‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌నున్నాడు.ఆవేశ‌ప‌రుడి పాత్ర‌లో అల్లు అర్జున్ న‌ట‌న సినిమాకే హైలెట్ అవుతుంద‌ని స‌మాచారం.ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌,డైలాగ్స్ సినిమాపై అంచనాల‌ను పెంచేశాయి.

విడుద‌ల డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజిగా ఉంది.ఈ సినిమాలో బ‌న్నీకి జంట‌గా అను ఇమ్మాన్యుయేల్ చేస్తుంది.ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచియం అవుతున్నాడు.ఇప్ప‌టికే స‌మ్మ‌ర్ బ‌రిలోకి దూకి హిట్లు కొట్టిన రాంచ‌ర‌ణ్, మ‌హేష్ బాబు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా ఇప్ప‌డు బ‌న్నీ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

https://twitter.com/NSNIMovie/status/986494139490435072

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -