Monday, May 6, 2024
- Advertisement -

బికినితో క‌వ్విస్తున్న బాహుబ‌లి భామ‌

- Advertisement -

ఈ ఫోటో చూసిన వారంద‌రూ ఈ అమ్మాయి బాహుబ‌లిలో ఎక్క‌డ ఉంది అనుకుంటున్నారు కదా!ఉందండీ అయితే సినిమాలో కాదు ఐటెం సాంగ్‌లో ఉంది ఈ భామ‌.నోరా ఫతేహి తెలుగులో ఐటెం సాంగ్స్ చాలానే చేసింది.కాని అనుకున్నంత స‌క్సెస్ మాత్రం కాలేదు.తెలుగులో టెంపర్.. లోఫర్.. బాహుబలి.. కిక్ 2 వంటి సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసింది నోరా ఫతేహి.

ఇక హిందీలో కూడా అప్పుడప్పుడూ అక్కడక్కడా కొన్ని పాటల్లో క‌నిపించింది.సినిమాల‌లో అవ‌కశాలు రావ‌ల‌నో లేదో హాట్ స‌మ్మ‌ర్ స్టార్ట్ అయింద‌ని ఇలా చెబుతుందో కాని….స్విమ్మింగ్ పూల్ పక్కనే పింకు రంగు బికినీలో త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది.ఎంత త‌న అందాల‌ను చూపిస్తున్న ఈ భామ‌ను ఎవ్వ‌రు ప‌ట్టించుకొవ‌డ‌డం లేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -