- Advertisement -

దేవ‌దాస్ టీజ‌ర్‌…పెగ్గుమీద పెట్టు లాగించేస్తున్న నాగ్‌, నాని

- Advertisement -

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానితో వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న మల్టీ స్టారర్ ‘దేవదాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబతోంది. దీనికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల అయ్యింది.

జర్‌లో ఏం చెప్పకున్నా.. సినిమా ఎలా ఉండబోతుందో చిన్న హింట్‌ ఇచ్చాడు డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య. టీజర్‌లో నాగ్‌, నాని కలిసి మందేయడం నవ్వూలు పూయిస్తోంది. నాగార్జున ముందు నాని ఇచ్చిన అమాయక ఎక్స్‌ప్రెషన్స్‌.. దాసు ఏంటీ సంగతి అని నాగ్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచాయి.

సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ప్రారంభించారు. ఇప్ప‌టికే విడుదలైన టైటిల్ పోస్టర్… నాగార్జున, నాని ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా టీజ‌ర్ విడుద‌ల అయ్యింది. ఈ టీజర్ నాగార్జున ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ…. ‘ఈ రోజు మంచి రోజు అంట నాకు ఒక పెగ్ ప్లీజ్’ అంటూ ఫన్నీ కామెంట్ పోస్టు చేశారు

మల్టిస్టారర్‌ల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో రాబోతోన్న దేవదాస్‌ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో దేవ అనే డాన్ పాత్రలో నాగార్జున, దాస్ అనే డాక్టర్ పాత్రలో నాని నటిస్తున్నారు…ఇక డాక్ట‌ర్ పాత్ర‌లో నాని న‌టిస్తున్నారు. నాగార్జున స‌ర‌స‌న ఆకాంక్షా సింగ్‌, నాని స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -