Thursday, April 25, 2024
- Advertisement -

గోవాలో 3రోజుల‌పాటు పెల్లిసంద‌డి

- Advertisement -
Naga Chaitanya and Samantha 40 Day’s Honeymoon

ఇన్నాల్లు నాగ్‌చైత‌న్య ,స‌మంత‌ల‌పెల్లి ఎప్పుడ‌నేదానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి.అయితే ఇప్పుడు వాటికి తెర‌ప‌డింది.అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాగచైతన్య, సమంతల వివాహ వేడుకు సంబంధించిన ఆసక్తికరమైన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది.

అక్టోబర్ 6న చై, సమంతల వివాహం గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెదిన అతిరధమహారధులతోపాటు, నాగ్ తో మంచి సంబంధాలు కలిగిన పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వివాహ వేడుక కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా మూడు రోజులపాటు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
హిందూ, క్రైస్తవ రెండు సంప్రదాయాల్లో జరిగనున్న ఈ వివాహ వేడుకలు ఆహూతులను అలరిస్తాయని ఫిల్మ్ నగర్ భోగట్టా. అనంతరం 40 రోజుల హనీ మూన్ కి ఇద్దరూ అమెరికాలోని న్యూయార్క్ కి వెళ్లనున్నారని సమాచారం.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}dZnWAATbUK4{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -