Friday, May 3, 2024
- Advertisement -

చైతన్య పెళ్లి కొడుకు గా మారాడు!

- Advertisement -

అక్కినేని వారుసిడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య టాప్ హీరోలకు ఏం మాత్రం తీసిపోకుండా దూసుకెల్తున్నాడు. నాగ చెతన్య పెళ్లి కావాడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి నాగ చైతన్య పెళ్లి అయిపోయింది. కానీ అగండి రియల్ లైఫ్ లో కాదండి రీల్ లైఫ్ లో. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా మలయళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాని తెలుగు లో రిమేక్ చేస్తున్నారు.

తెలుగు లో కూడా ఈ చిత్రాన్నికి ప్రేమమ్ అనే టైటిల్ పిక్స్ చేశారు. ఈ చిత్రంలో చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షుటింగ్ శరివేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ సీన్ కోసం చైతన్య పెళ్లి కొడుకు గా మారాడు.

ఈ చిత్రం నాగ చైతన్య పెళ్లి జరిగే సన్నీ వేశంతో సినిమా ముగిసిపోతుంది. ఈ షూట్ లో నాగ చైతన్య తో పాటు శృతి హాసన్ మరియు ముఖ్య తారలు అందరు పాల్గొన్నారు. సో అందు కోసం చైతన్య పెళ్లి కొడుకు గెటప్ వెయ్యాల్సి వచ్చింది. చందు మెండేటి దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -