Wednesday, May 15, 2024
- Advertisement -

నాగ‌చైత‌న్య‌ను రిజెక్ట్ చేసిన ముగ్గురు హీరోయిన్లు?

- Advertisement -

నాగ‌చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా స‌వ్య‌సాచి.సినిమా షూటింగ్ పూర్తి కావ‌చ్చింది. అయితే సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాల‌ని మొద‌టి నుండి పట్టుద‌ల‌తో ఉన్నాడు చిత్ర ద‌ర్శ‌కుడు చందు.నాగ‌ర్జున హలో బ్ర‌ద‌ర్ సినిమాలోని హిట్ సాంగ్‌ని రీమేక్ చేయాల‌ని భావించారు.ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ల వేట‌లో చాలామందిని సంప్ర‌దించార‌ని తెలుస్తుంది.

కొంత‌మంది హీరోయిన్లు నాగ‌చైత‌న్య‌ని రిజెక్ట్ చేశార‌ని స‌మాచారం.మొద‌ట హీరోయిన్ కాజ‌ల్‌ని అడిగితే ఆమె వెంట‌నే నో అని చెప్పేసింది.ఆ వెంటనే రాశీఖన్నాను అడిగిన ఆమె నుంచి అదే స‌మాధానం వ‌చ్చింది.మైత్రీ బ్యానర్ లోనే చేస్తున్నారు కదా అని ఇలియానాను అడిగారు. ఆమె కూడా చేస్తే హీరోయిన్ గా చేస్తా తప్ప, ఇలా ఐటమ్ లు చేయను అని ఖరాఖండీగా చెప్పేసింది.

ఫైన‌ల్‌గా తమన్నాని అడిగితే ఆమె వెంట‌నే చేస్తాను అన‌డంతో ఆమెపై షూటింగ్ మొద‌లు పెట్టారు.నాగ‌చైత‌న్య ప‌క్క‌న రెండు సినిమాలు చేసింది త‌మ‌న్నా.ఇలా ముగ్గురు హీరోయిన్లు నిరాక‌రించిన సాంగ్‌ను త‌మ‌న్నా చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -