Thursday, May 9, 2024
- Advertisement -

ఆసక్తి రేపుతోన్న నాగచైతన్య సాహసం

- Advertisement -

నాగచైతన్య,గౌతమ్ మీనన్ కాంబోలో రూపుదిద్దుతోన్న సాహసం శ్వాశగా సాగిపో సినిమా….. రోజు రోజుకు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.ఈ సినిమా మొదటి టీజర్,రెండవ టీజర్ చూస్తే…మనకు మాంచి వేరియేషన్ కనిపిస్తుంది.

దీంతో ఈ సినిమాపై అంచనాలు అలా  పెరిగి పోతున్నాయి.  మొదటి టీజర్లో రొమాంటిక్ టచ్ ఇచ్చి…ఇది కూడా  ఏమాయ చేశావే చిత్రమనే విధంగా రూమర్లకు  ఛాన్స్ ఇచ్చారు.ఇపుడు వచ్చిన సెకండ్ టీజర్ చూస్తే…. ఈసినిమాలో సమ్ థింగ్ యాక్షన్ ఉంది అని అనడమే కాకుండా…ఎక్స్ పరిమెంటిక్ వెంచర్ నే టేకప్ చేశారు అనే ఆలోచనను కలుగ చేశారు.అందుకే కాబోలు ఈ సినిమా సెకండ్ ట్రైలర్ చూసాక ప్రేక్షకులు ఫస్ట్ టీజర్ చూసినపుడు వచ్చిన ఒపీనియన్ ను ఇపుడు మార్చుకున్నారు.

తెలుగులో ప్రజెంట్ ప్రయోగాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్న సందర్భంలో ఇలాంటి సినిమాను చైతు చేయడం నిజంగా మంచి పరిణామమే .ఏదైనా చైతు  చేసిన సాహసం మెచ్చుకోదగినదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -