Sunday, May 19, 2024
- Advertisement -

నాగశౌర్య ‘అమ్మమ్మ గారిల్లు’ ట్రైలర్‌(వీడియో)

- Advertisement -

ఛ‌లో హిట్ త‌రువాత నాగశౌర్య నుంచి వ‌స్తున్న సినిమా ‘అమ్మమ్మ గారిల్లు’.కుటుంబ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌, బంధాలు అనుబంధాల కాన్సెప్ట్ సినిమాల‌కు తెలుగులో ఎప్పుడు ఆదరణ లభిస్తోంది.తాజాగా విడుదలైన అమ్మమ్మగారిల్లు సినిమా ట్రైలర్‌ను చూస్తే.. ఈ సినిమా కథను ఎవరైనా ఊహించవచ్చు. అయితే అందరికీ తెలిసిన కథే అయినా… తీసే విధానం, స్ర్కీన్‌ ప్రజెంటేషన్‌తో సినిమాను ప్రేక్షకుల మదిలోకి తీసుకెళ్లవచ్చు.

నాగశౌర్య, షామిలి జంటగా నటించిన ఈ సినిమాను స్వాజిత్‌ బ్యానర్‌పై రాజేశ్‌ నిర్మించగా,సుందర్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘అమ్మమ్మ గారిల్లు’ సినిమా మే 25న విడుదల కాబోతోంది. మ‌రి ఈ సినిమా నాగ‌శౌర్య‌కు మ‌రో హిట్ ఇస్తుందో లేదో తెలియాలి అంటే కొన్ని గంట‌లు ఆగాల్సిందే.

https://youtu.be/LSWZGgJ0K0Y

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -